రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన గొల్లగూడెంలోని సాయిబాబా ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి పదవి రావాలంటూ తాను సాయిబాబాను మొక్కుకున్నట్లు తెలిపిన ఆయన...త్వరలోనే షిర్డీ వెళ్తానని తెలిపారు.
సాయిబాబా సేవలో మంత్రి పువ్వాడ దంపతులు - ajai kumar tour in kammam
మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చిన పువ్వాడ అజయ్ కుమార్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గొల్లగూడెం సాయిబాబా ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
యిబాబా సేవలో మంత్రి పువ్వాడ దంపతులు