తెలంగాణ

telangana

ETV Bharat / state

'30 రోజుల ప్రణాళిక సువర్ణావకాశం' - collector

30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.

కలెక్టర్​, ఎమ్మెల్యే

By

Published : Sep 6, 2019, 12:48 PM IST

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్ హాజరయ్యారు. 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

'30 రోజుల ప్రణాళిక సువర్ణావకాశం'

ABOUT THE AUTHOR

...view details