కరీంనగర్‌లో తాగునీరు కాస్తా మురుగునీరుగా మారిపోయిందని... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. సమయపాలన లేకుండా నల్లా నీళ్లు వదులుతున్నారని, అవి కూడా మురుగు నీరేనని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నగరపాలక సంస్థ ముందు బిందెలతో ప్రదర్శన - empty pots
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టారు.
నగరపాలక సంస్థ ముందు బిందెలతో ప్రదర్శన