తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద కళాశాల - SFI

కరీంనగర్​లో ఓ కళాశాల యాజమాన్యం... విద్యార్థుల ఉపకారవేతనాలు వసూలు చేస్తుండటాన్ని నిరసిస్తూ... ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి నాయకులు ఆ కళాశాల ముందు ఆందోళనకు దిగారు.

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద డిగ్రీ కళాశాల

By

Published : Apr 3, 2019, 4:25 PM IST

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద డిగ్రీ కళాశాల
కరీంనగర్​లోని వివేకానంద డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్​ను యాజమాన్యం తీసుకోవడమే కాకుండా బోధనా రుసుము కింద విద్యార్థులకు వచ్చినస్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని యాజమాన్యం చెప్పగా... విద్యార్థులు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details