తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూరాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ

హుజూరాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్​ సంయుక్త కమిషనర్​ అశోక్​ కుమార్​ ఆకస్మిక తనిఖీ చేశారు. సుఖ  ప్రసవాలకు చేసేందుకు 24 గంటల  పాటు  గైనకాలజిస్టులను అందుబాటులో ఉంచాలన్నారు.

హుజూరాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ

By

Published : Jun 18, 2019, 6:13 PM IST

హుజూరాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్​ సంయుక్త కమిషనర్‌ డాక్టర్ అశోక్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సహాయక సేవా కేంద్రం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల కమిషనర్​ ఆగ్రహించారు. వెంటనే శుభ్రం చేయించారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు రమణారావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుఖ ప్రసవాలకు చేసేందుకు 24 గంటల పాటు గైనకాలజిస్టులను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని ఆదేశించారు. రోగులకు పరీక్షలు నిర్వహించే గదిని సందర్శించారు.
ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!

ABOUT THE AUTHOR

...view details