ఈసారి తప్పనిసరిగా సమస్యను పరిష్కరిస్తామని పక్కనే ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.తెరాసను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ16 సీట్లు గెలుచుకుంటుందని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
నిన్న నామినేషన్... నేడు ప్రచారం... - trs
నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. నిన్న నామపత్రాలు సమర్పించిన కరీంనగర్ తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ కళాశాలలో వాకర్స్‌ను కలిసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
ఎంపీ అభ్యర్థి వినోద్ ప్రచారం
ఇవీ చూడండి:దేశప్రజలు ప్రాంతీయ పార్టీలనే కోరుకుంటున్నారు