కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ ఆధిక్యతతో గెలుపొందడం కార్యకర్తల్లో నూతనోత్సహం నింపింది. పట్టణంలోని శ్రీ మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. అనంతరం వీర తిలకం దిద్దారు. పురోహితులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు.
' వీర తిలకం దిద్దిన కాషాయదళం'
కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన బండి సంజయ్‌కుమార్‌కు భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు వీర తిలకం దిద్దారు.
బండి సంజయ్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు