బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం - తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. 12 వార్డులకు 11 గెలిచి తెరాస జెండా ఎగరవేసింది.
బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం
ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్‌లో కార్యకర్తల ఊపు..