తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి - కవాతు

కరీంనగర్​ జిల్లా హన్మాజిపల్లిలో స్థానిక పోలీసులు, బీఎస్​ఎఫ్​ బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి

By

Published : Mar 31, 2019, 4:15 PM IST

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
లోక్​సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. సరిహద్దు భద్రతాదళం సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఇవీ చూడండి:'నా రాజీనామాతోనైనా కనువిప్పు కలగాలి'

ABOUT THE AUTHOR

...view details