తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: ఉపాధ్యాయ సంఘాలు - teachers

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోవడం శోఛనీయమని మండిపడ్డాయి ఉపాధ్యాయ సంఘాలు.

ఉపాధ్యాయ సంఘాల నిరసన

By

Published : Apr 20, 2019, 6:02 PM IST

ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కరీంనగర్​లో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. పదోతరగతి మూల్యాంకన సెంటర్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేసవి సెలవులు మంజూరు చేయాలని.. వాల్యుయేషన్ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి.

ఉపాధ్యాయ సంఘాల నిరసన

ABOUT THE AUTHOR

...view details