కరీంనగర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గౌండ్‌లో మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లి, ప్రొ. జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎంపీ బండి సంజయ్‌కుమార్, సీపీ కమలాసన్‌రెడ్డి హాజరయ్యారు.
అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల - karimnagar
కరీంనగర్లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఈటల