ప్రైవేటు పాఠశాలల్లో అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాల విక్రయించడాన్ని ఖండిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను గుర్తించిన ఏబీవీపీ కార్యకర్తలు జిల్లా విద్యాశాఖ అధికారికి సమచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన డీఈవో... పాఠశాల వద్దకు ఎంఈవోను పంపించారు. పాఠ్యపుస్తకాలను సీజ్‌చేసి విద్యాశాఖ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలోని పాఠ్యపుస్తకాలు సీజ్ - ABVP ACTIVISTS
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఉండడాన్ని గుర్తించిన ఏబీవీపీ కార్యకర్తలు డీఈవోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలలో పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో పుస్తకాలను సీజ్‌చేశారు.
పాఠ్య పుస్తకాలను సీజ్‌చేసి విద్యాశాఖ కార్యాలయానికి తరలిస్తాం : ఎంఈఓ