తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - 3 months salary

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతం చెల్లించట్లేదంటూ నిరసన చేపట్టారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్మికులు

By

Published : Mar 7, 2019, 9:06 AM IST

Updated : Mar 7, 2019, 1:27 PM IST

ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్మికులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీఐటీయు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. వెంటనే మూడు నెలల జీతాలు చెల్లించాలని ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని గుత్తేదారులు బెదిరిస్తున్నట్లు తెలిపారు.

ఆందోళన ఉధృతం...

సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేశ్ హెచ్చరించారు.

ఇవీ చూడండి:భూ నిర్వాసితుల ధర్నా

Last Updated : Mar 7, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details