కరీంనగర్-2 డిపో పరిధిలోని గోపాలరావుపేటలో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాల్సిన ప్రభుత్వం, తమపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. సర్కారు వైఖరిలో మార్పు రాకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
'ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది' - TELANGANA RTC STRIKE LATEST NEWS
కరీంనగర్-2 డిపో పరిధిలోని గోపాలరావుపేటలో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది'