ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో వంటావార్పుతో నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. రేపటి నుంచి ప్రభుత్వ పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తామని వారు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే దాకా ఆందోళన విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.
కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు - rtc labours conducted vantavaarpu programme in karimnagar bustop
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లో తమ సమస్యలు పరిష్కరించాలని బస్టాండు ఆవరణలో వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.

కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు
కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు