కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద పెను ప్రమాదం తప్పింది. ఏకకాలంలో ఆర్టీసీ బస్సు, లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదస్థలిని మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. ఘటన జరిగిన తీరును స్వయంగా పరిశీలించారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - koppula
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
పెను ప్రమాదం