తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వింటాకు 10 కిలోల ధాన్యం తరుగు - choppadandi

వర్షాలు రాకపోయినా కష్టాలే... వచ్చినా నష్టాలే... పండించిన ధాన్యాన్ని కొనగోలు కేంద్రానికి తరలిస్తే అక్కడా మోసాలే..

రైతుల రాస్తారోకో

By

Published : Apr 25, 2019, 5:01 PM IST

ధాన్యం తూకంలో తరుగును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన 1056 రకం వరి ధాన్యాన్ని కర్షకులు పండించారు. ఇప్పుడు తాలు ధాన్యం అంటూ ప్రతి క్వింటాకు 10 కిలోల తరుగు వేస్తున్నారని రైతులు వాపోయారు. దీనిపై నిరసనలు చేస్తూ ఆందోళనకు రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు వారికి నచ్చజెప్పగా ఆందోళన విరమింపజేశారు.

రైతుల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details