తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం దీక్ష - ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్​ను ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించాయి.

కలెక్టరేట్​ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు

By

Published : Jul 20, 2019, 10:15 PM IST

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ పాలానాధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు నిర్వహించిన దీక్షకు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్​ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details