తెలంగాణ

telangana

ETV Bharat / state

'గోపాల్​రావు పేటలో పొన్నం సతీమణి ప్రచారం' - ponnam

ప్రచారంలో అభ్యర్థులే కాదు వారి కుటుంబ సభ్యులు చురుగ్గా పాల్గొంటున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావు పేటలో పొన్నం సతీమణి మంజుల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు.

ప్రచారం చేస్తున్న మంజుల

By

Published : Apr 8, 2019, 12:34 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీమణి మంజుల ఇంటింటి ప్రచారం చేశారు. స్థానిక సర్పంచ్​తో కలిసి ఊరంత తిరిగారు. తెలంగాణ కోసం పొన్నం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన భర్త అన్ని వేళల్లో ముందుంటారని తెలిపారు. చేతి గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. ఇవీ చూడండి: మహిళల నృత్యాలతో హోరెత్తిన కోమటిరెడ్డి ప్రచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details