'ఓటు చాలా విలువైనది... అందరూ వినియోగించుకోండి' - karimnagar
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటేయాలని సూచించారు.
ఓటేసిన పొన్నం
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరూ ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని పొన్నం ప్రభాకర్ సూచించారు.