తెలంగాణ

telangana

ETV Bharat / state

జమ్మికుంట మున్సిపల్​ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్

జమ్మికుంట మున్సిపాల్ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్​ ఎన్నికయ్యారు. ఆర్టీవో​ చెన్నయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

జమ్మికుంట మున్సిపల్​ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్

By

Published : Feb 11, 2019, 4:56 PM IST

Updated : Feb 11, 2019, 6:42 PM IST

జమ్మికుంట మున్నిపాలిటీ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్
కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మున్సిపాల్ ఛైర్మన్​గా శీలం శ్రీనివాస్​ ఎన్నికయ్యారు. గత సెప్టెంబర్​లో అప్పటి ఛైర్మన్​ పోడేటి రామస్వామిపై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. ఈసీ ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు. నూతన ఛైర్మన్​గా ఎన్నికైన శ్రీనివాస్​కు ఆర్టీవో చెన్నయ్య ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, కౌన్సిలర్లకు శ్రీనివాస్​ కృతజ్ఞతలు తెలిపారు.
Last Updated : Feb 11, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details