తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రశేఖర్​ రెడ్డి గెలుపు తథ్యం: ఎంపీ వినోద్ - chandrashekar goud

సార్వత్రిక ఎన్నికలపై అధికార పార్టీ ప్రచారం విస్తృతం చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్​లో చంద్రశేఖర్​గౌడ్​ను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎంపీ వినోద్​ సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వినోద్

By

Published : Mar 11, 2019, 7:21 PM IST

శాసనమండలి ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ గౌడ్ విజయం ఖాయమని కరీంనగర్ ఎంపీ వినోద్​ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు.. పేద విద్యార్థులకు ఉన్నతమైన చదువులు అందించే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాల సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రశేఖర్ గౌడ్​ను గెలిపించాలని అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వినోద్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details