కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. చొప్పదండి పట్టణంలో గడప గడపకు తిరుగుతూ కమలం పార్టీకి మద్దతు పలకాలని అభ్యర్థించారు. స్థానికులు సమస్యలు ప్రస్తావించగా... పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భాజపా కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు.
ఊపందుకున్న భాజపా పుర ఎన్నికల ప్రచారం - ఊపందుకున్న భాజపా పుర ఎన్నికల ప్రచారం
పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలికలో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఊపందుకున్న భాజపా పుర ఎన్నికల ప్రచారం