ETV Bharat / state

రేపు కలెక్టర్లతో ఎస్​ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష - మున్సిపల్​ ఎన్నికలు

జిల్లా పాలనాధికారులతో పురపాలక ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి సోమవారం సమీక్షించనున్నారు.

sec video conference with district collectors on muncipal elections
రేపు కలెక్టర్లతో ఎస్​ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష
author img

By

Published : Jan 12, 2020, 4:48 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనుంది. పురపాలక ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నాగిరెడ్డి సమీక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణపై జిల్లా పాలనాధికారులతో చర్చించనున్నారు. అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం స్క్వాడ్స్​తో పాటు లెక్కింపు కేంద్రాలు, వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లపై నాగిరెడ్డి అధికారులతో చర్చలు జరపనున్నారు.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.