కరీంనగర్లో ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో మదర్స్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల క్యాట్ వాక్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పోటీల్లో విజయం సాధించిన అతివలకు బహుమతులు అందించారు.
మదర్స్‌డే వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ - karimnagar
కరీంనగర్లో మదర్స్‌డే ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మదర్స్‌డే వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ