కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో తాగునీరు వృథా అయి రోడ్డుపై పారుతోంది. పైపులైను లింకు తెగిపోవడం వల్ల నీరు వరదలా ప్రవహిస్తోంది. భారీ వహనాలేవీ పైపులైనుపై నుంచి నడవకున్నా పైపులైను పగలిందని స్థానికులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్
కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్లు అక్కడక్కడ పగిలి నీరంతా వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది.
కరీంనగర్ జిల్లాలో పగిలిన మిషన్ భగీరథ పైపులైన్