తెలంగాణ

telangana

ETV Bharat / state

టీకాతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు: మంత్రి గంగుల - Gangula Kamalakar Comments

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వ్యాక్సికేషన్‌ ప్రారంభమైంది. కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కొవిడ్ వ్యాక్సిన్​ వల్ల ఎలాంటి సైడెఫెక్ట్స్‌ కనిపించలేదని మంత్రి తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వ్యాక్సికేషన్‌ను ప్రారంభించిన గంగుల
ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వ్యాక్సికేషన్‌ను ప్రారంభించిన గంగుల

By

Published : Jan 16, 2021, 12:16 PM IST

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో వ్యాక్సికేషన్‌ను ప్రారంభించిన గంగుల

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వ్యాక్సికేషన్ ప్రక్రియను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. కరీంనగర్‌లో 4, పెద్దపల్లిలో4 , రాజన్న సిరిసిల్లలో4, జగిత్యాల జిల్లాలో 2 కేంద్రాల్లో వ్యాక్సిన్‌లు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్‌లో వైద్య సిబ్బందికి మంత్రి గంగుల సమక్షంలో వ్యాక్సికేషన్ చేశారు. 20 నిమిషాల వరకు పరిశీలించగా ఎలాంటి సైడ్‌ఎఫెక్స్ట్ కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. బీపీలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details