మహిళ దారుణ హత్య - died
రోడ్డు పక్కన ఓ దుకాణంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఏవరో రాయితో తల పగలుకొట్టినట్లు రక్తపు మడుగులో పడిఉంది.
మహిళ హత్య
కరీంనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నగర శివారులోని అపోలో ఆసుపత్రి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ ఉమారాణి వివరాలు సేకరించారు. క్లూస్ టీం సహాయంతో హత్య ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు.