కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సుమారు 12 వందల ఏళ్ల అతి పురాతనమైన ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈ గుడిలో శివుడు, కేశవుడు ఎదురెదురుగా ఉండటం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
ఆలయానికి 12 వందల ఏళ్ల చరిత్ర.. పోటెత్తిన భక్తులు
12 వందల ఏళ్ల చరిత్ర ఉన్న చొప్పదండి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ గుడిలో శివుడు, కేశవుడు ఎదురెదురుగా ఉంటారని ప్రతీతి.
ఆలయానికి 12 వందల ఏళ్ల చరిత్ర.. పోటెత్తిన భక్తులు