తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపు తప్పి లారీని ఢీకొట్టిన మరో లారీ - లారీ

ఈరోజు ఉదయం నుస్తులాపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఘటనా స్థలి వద్ద గుమిగూడిన ప్రజలను తప్పించే క్రమంలో వేగంగా వస్తోన్న లారీ మరోలారీని ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టిన మరో లారీ

By

Published : May 12, 2019, 4:37 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్​ రాజీవ్​ రహదారిపై నిలిచి ఉన్న లారీని మెట్​పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. 23 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే సమయంలో లోడుతో వేగంగా వస్తున్న ఓ లారీ అదుపు తప్పి ముందున్న మరో లారీని ఢీకొట్టి బోల్తాపడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

లారీ ఢీకొట్టిన మరో లారీ

ABOUT THE AUTHOR

...view details