కొవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు బొమ్మకల్ గ్రామంలోని పేద కుటుంబాలకు, వలస కార్మిక కుటుంబాలందరికి చేయూత నిచ్చారు. 2 క్విటాళ్ల బియ్యం, 25 క్విటాళ్ల కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... సామాజిక దూరం పాటించాలని లయన్స్ క్లబ్ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యుల దాతృత్వం - లాక్డౌన్
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని.. కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యుల దాతృత్వం