కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారీ కేక్ కోసి పంచారు. ఐదుగురు విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో కేటీఆర్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
కేటీఆర్ జన్మదినం పురస్కారించుకుని కరీంనగర్ లో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఐదుగురు విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున సాయం చేశారు.
కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే