తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపికలు ప్రారంభం - cp kalasan reddy

శిక్షకులు చెప్పినట్లు విని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడమే కాకుండా క్రీడల్లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు.

బాక్సింగ్ ఎంపికలు

By

Published : May 27, 2019, 7:44 AM IST

కరీంనగర్​లో బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్​కు మంచి అవకాశాలు ఉన్నాయని... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బాక్సింగ్ ఎంపికలు

ABOUT THE AUTHOR

...view details