తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి: కమలాసన్ రెడ్డి - cordon search

నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి. కరీంనగర్ టూటౌన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

పోలీసులు సీజ్ చేసిన వాహనాలు

By

Published : Mar 9, 2019, 10:44 AM IST

Updated : Mar 9, 2019, 10:55 AM IST

కరీంనగర్​ రైతుబజార్ ప్రాంతంలో తెల్లవారుజామున 300 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాను సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ కమలాసన్ రెడ్డి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

కరీంనగర్ రైతుబజార్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు
Last Updated : Mar 9, 2019, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details