తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీపీఐ నాయకులు కంటి పరీక్షలు చేయించుకోవాలి' - kaleswaram

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవగాహన లేకుండా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతున్నారని కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్‌ ఎద్దేవా చేశారు. సీపీఐ నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు.

'సీపీఐ నాయకులు కంటి పరీక్షలు చేయించుకోవాలి'

By

Published : Jun 27, 2019, 8:05 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కంటి పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌ సూచించారు. కాళేశ్వరంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడున్నారని విమర్శించారు. ప్రపంచమంతా కాళేశ్వరాన్ని ప్రశంసిస్తుంటే సీపీఐ నాయకులకు కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

'సీపీఐ నాయకులు కంటి పరీక్షలు చేయించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details