కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద వయో వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సంజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వృద్ధులు, దివ్యాంగులకు కళ్లజోళ్లు, నాలుగు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ప్రధాని మోదీకి అందరి కష్టాలు తెలుసునని ఎంపీ సంజయ్ అన్నారు. పేదరికం లేని సమాజం కోసం మోదీ కృషిచేస్తున్నారని తెలిపారు.
పేదరికం లేని సమాజం కోసమే మోదీ కృషి : ఎంపీ సంజయ్ - karimnagar mp
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎంపీ బండి సంజయ్‌కుమార్ వృద్ధులు, దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. పేదరికం లేని సమాజం కోసమే ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని ఎంపీ తెలిపారు.
పేదరికం లేని సమాజం కోసమే మోదీ కృషి : ఎంపీ సంజయ్