'ఓటర్ల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి' - karimnagar bjp leaders demand muncipal elections should be held after voters counting
ఓటర్ల గణన తర్వాతే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని భాజపా అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. ఈమేరకు కరీంనగర్ డీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు.
'ఓటర్ల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి'
ఓటర్ల గణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్సులు తీసుకురావడం బాధాకరమని కరీంనగర్ జిల్లా భాజపా అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల గణన అనంతరమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ డీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు.
- ఇదీ చూడండి : కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్
TAGGED:
tt