తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్త్​కార్డులపై కేసీఆర్​తో చర్చిస్తా - తెరాస

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్​కార్డులు ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈటల రాజేందర్​ హామీ ఇచ్చారు.

సీఎంతో చర్చిస్తా

By

Published : Mar 19, 2019, 11:36 PM IST

విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా హూజూరాబాద్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడాల చంద్రశేఖర్ గౌడ్​కు మద్దతుగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఈటల, ఎంపీ వినోద్​ పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

సీఎంతో చర్చిస్తా

ABOUT THE AUTHOR

...view details