కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. భాజపా నాయకులు పింఛన్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిరుపేదల పింఛన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 29 రూపాయలేనని వెల్లడించారు.
పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేత - mla
పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. పెన్షన్లపై భాజపా అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
ఎమ్మెల్యే రవి శంకర్