కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ వద్ద నిరాటంకంగా గోదావరి జలాల ఎత్తిపోతలు సాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా సుమారు 9 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లో ఆరు బాహుబలి పంపుసెట్లు నిరాటంకంగా పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు రాత్రిపగలు పర్యవేక్షణ చేపట్టారు. ఈ నెల 14న మొదలైన భారీ ఎత్తిపోతలతో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి గోదావరి నది జలాలు చేరుతున్నాయి.
గాయత్రి పంప్‌హౌస్ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు - Godavari water waivers at record levels from gayathri pump house
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్దనున్న గాయత్రి పంప్ హౌస్ భారీ పంపులతో 19 వేల క్యూసెక్కుల నీటికి ఎత్తిపోతలు సాగుతున్నాయి.
గాయత్రి పంప్‌హౌస్ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు
TAGGED:
రికార్డు స్థాయిలో ఎత్తిపోతలు