తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీపూర్ మూడో పంపు పరీక్ష విజయవంతం - గాయత్రి పంప్ హౌస్

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గాయత్రి పంప్ హౌస్ వద్ద​ మొదటి పంపు వెట్‌రన్ విజయవంతమైంది.

లక్ష్మీపూర్ మూడో పంపు పరీక్షవిజయవంతం

By

Published : Aug 20, 2019, 5:55 AM IST

Updated : Aug 20, 2019, 8:04 AM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గాయత్రి పంప్ హౌస్​ వద్ద​ మూడవ పంపు వెట్‌రన్ విజయవంతమైంది. తెల్లవారుజామున రెండున్నర గంటలకు మూడో పంపుతో గోదావరి నది జలాలను ఎత్తిపోశారు. గత రెండు రోజులుగా రెండు పంపులు మాత్రమే నడిచాయి. ఈ రోజు మూడో పంపు కూడా ప్రారంభమైంది. మూడు పంపులతో ఒక టీఎంసీ నీటి ఎత్తిపోత ప్రక్రియ మొదలైంది.

లక్ష్మీపూర్ మూడో పంపు పరీక్షవిజయవంతం
Last Updated : Aug 20, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details