తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం - etv bharat

ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ప్రవేట్ ఉత్తమ ఉపాధ్యాయులకు కరీంనగర్​లో అవార్డులను ప్రదానం చేశారు. ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు.

felcitation to private teachers in karimnagar
http://10.10.50.75//rajasthan/23-October-2020/768-512-9276604-thumbnail-3x2-i_2310newsroom_1603442713_642.jpg

By

Published : Oct 23, 2020, 2:45 PM IST

కరీంనగర్​ జిల్లాలో వివిధ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు ట్రస్మా ఆధ్వర్యంలో అవార్డులు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయులను కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించారు.

కొవిడ్​-19 సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులు సమస్యలను ఎదుర్కొంటున్న మాట వాస్తవమని ఆయన అన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఇదీ చదవండి:వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details