రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లను కరీంనగర్లో లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రోసిడింగ్స్‌ను పంపిణీ చేశారు. కరీంనగర్‌లోని ఐదు డివిజన్లలో 2,355 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తుండగా రాష్ట్రంలో 40 లక్షల మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
పెరిగిన పింఛను పత్రాలను అందజేసిన ఈటల
పెరిగిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను కరీంనగర్లో మంత్రి ఈటల రాజేందర్ లబ్ధిదారులకు అందించారు.
కరీంనగర్లో లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ పత్రాల అందజేత