కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘ కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు అద్వైత కుమార్ సింగ్ సందర్శించారు. నామ పత్రాల స్వీకరణ, నమూనా బ్యాలెట్లను పరిశీలించారు.
చొప్పదండి మున్సిపాలిటీకి ఎన్నికల పరిశీలకుడు - choppadandi municipality in karimnagar district
కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియను పరిశీలకుడు అద్వైత కుమార్ సింగ్ పరిశీలించారు.
చొప్పదండి మున్సిపాలిటీని సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్
చొప్పదండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బ్యాలెట్ బాక్స్‌ల స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రాలను సందర్శించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి:'పుర'పోరుకు తొలిరోజు 967 నామినేషన్లు
TAGGED:
చొప్పదండి మున్సిపాలిటీ