విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని జడ్పీఛైర్‌పర్సన్ కనమల్ల విజయ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారినికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సమస్య లేకుండా పోయిందన్నారు. రాజకీయాలకు అతీతంగా... వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ సూచనల మేరకు జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తానంటున్న జడ్పీఛైర్‌పర్సన్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
'విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా' - karimnagar
రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని కరీంనగర్ జడ్పీఛైర్‌పర్సన్ కనమల్ల విజయ తెలిపారు.
ZP CHAIRMEN