తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగపూర్​లో వైభవంగా బోనాల పండుగ - సింగపూర్​లో బోనాలు

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సింగపూర్​లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో, మేళతాళాల మధ్య దుర్గాదేవికి బోనాలు సమర్పించారు.

bonalu celebrations at singapore

By

Published : Jul 22, 2019, 12:49 PM IST

సింగపూర్​లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యం చేస్తూ దేవాలయానికి చేరుకున్నారు. పోతురాజు, పులివేశాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. చిన్నారులు, మహిళలు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.

సింగపూర్​లో వైభవంగా బోనాల పండుగ

ABOUT THE AUTHOR

...view details