తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2019, 6:14 PM IST

ETV Bharat / state

కరీంనగర్​లో ఘనంగా బోనాల వేడుకలు

డప్పుచప్పుళ్లు, పోతరాజుల నృత్యాల మధ్య కరీంనగర్​లో బోనాల పండుగ ఘనంగా జరిగింది.

కరీంనగర్​లో ఘనంగా బోనాల వేడుకలు

కరీంనగర్​లో ఘనంగా బోనాల వేడుకలు

కరీంనగర్​ వావిలాలపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని కాలినడకన పోచమ్మ దేవాలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వానలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details