లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని మోదీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు.
నమోజ్యోతిని వెలిగించిన బండి సంజయ్ - namo jyothi at karimnagar
కరీంనగర్‌లో 'నమోజ్యోతి' కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. ప్రమిదలు వెలిగించి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
namo jyothi
కరీంనగర్‌లో 'నమోజ్యోతి' కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు.
ఇదీ చూడండి:కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్