కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భాజపా నాయకులు ఆందోళన చేశారు. హుజూరాబాద్-సైదాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సైదాపూర్ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలంటూ నినాదాలు చేశారు.
రహదారి మరమ్మతులు చేయించాలని ఆందోళన
హుజూరాబాద్ - సైదాపూర్ ప్రధాన రహదారిపై భాజపా నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే సైదాపూర్ రహదారిని మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు.
రహదారి మరమ్మతులు చేయించాలని ఆందోళన
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా నాయకులు రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీచూడండి: కాళేశ్వరంపై కౌంటర్‌కు సర్కారుకు రెండువారాల గడువు..
TAGGED:
BJP DHARNA