సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంట్లు పడిపోయాయి. ఆహారం కోసం వచ్చిన భల్లూకాలు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వర్షం రావడం వల్ల వాటిని బయటకు తీయలేకపోయారు.
బావిలో పడ్డ ఎలుగు బంట్లు - well
ఎలుగుబంట్లు ప్రమాదవశాత్తు బావి పడిన ఘటన సిద్దిపేట జిల్లా పొట్లపెల్లిలో జరిగింది. భల్లూకాలను బయటకు తీయడానికి అటవీ అధికారులు ప్రయత్నించగా వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది.
ఎలుగ బంట్లు